అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Online Classes: ఆన్ లైన్ క్లాసులతో పిల్లల్లో కంటి సమస్యలు ఎలా ఉంటున్నాయి? డాక్టర్స్ ఏమంటున్నారు?
కరోనా కారణంగా కొంత కాలంగా ఆన్లైన్లోనే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అయితే ఇలా డిజిటల్ క్లాసులు వింటున్న పిల్లల్లో కంటి సమస్యలకి ఏ మేరకు ఉంటాయి? ఆన్లైన్ క్లాసెస్ కి ముందు ఈ సమస్య ఎలా ఉండేది, ఇప్పుడు దీని తీవ్రత ఎంత పెరిగింది? ఎంత వయసు పిల్లలు ఎంత సమయం సేపు డిజిటల్ స్క్రీన్ చూడవచ్చు? ఎక్కువ సమయం ఫోన్ లేదా కంప్యూటర్ ముందు ఉండడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని ఎలా గుర్తించవచ్చు ? ఎటువంటి సందర్భంలో వైద్య సలహా తీసుకోవాల్సి వస్తుంది? ఒకవేళ ఎక్కువ సమయం చూడాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా వల్ల కళ్ళకి జరిగే ప్రధాన సమస్యలు వాటి నివారణ చర్యలేంటి? దీనిపై డాక్టర్స్ ఏమంటున్నారు?
ఆంధ్రప్రదేశ్
ప్రసంగం మధ్యలోనే ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement