No AP Assembly Survey From ABP C-Voter | ఏబీపీ సీ-ఓటర్ ఏపీ అసెంబ్లీకి సర్వే చయలేదు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. సీ ఓటర్ తో ఏబీపీ విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ కోసం వీడియో చూడండి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఓ వైపు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మరో వైపు హోరాహోరీగా పోరాడారు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ తరపున తన పార్టీని బలంగా నిలబెట్టేలా తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుసుకునేందుకు ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఆ ఎగ్జిట్ పోల్లో ఊహించని అంచనాలు వెలువడ్డాయి.
దేశంలోని అత్యంత ఎక్కవ యాక్యురసీ ఉన్న ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తూ వస్తోంది ఏబీపీ సీఓటర్. ఈ సారి కూడా ప్రజా నాడిని పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు ప్రయత్నించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం ఖాయమని అంచనా వెల్లడయింది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. సీ ఓటర్ తో ఏబీపీ విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ కోసం వీడియో చూడండి.