News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఒమిక్రాన్ కేసుల పెరుగుద‌ల‌తో న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

By : ABP Desam | Updated : 30 Dec 2021 07:23 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను బెజ‌వాడ పోలీసులు జారీ చేశారు.బ‌హిరంగంగా జ‌రిగే వేడుల‌కు అనుమ‌తి లేద‌న్నారు.అంత‌ర్గ‌తంగా జ‌రిగే వేడుక‌ల‌కు అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి చేశారు.అంతే కాదు 60శాతం మాత్ర‌మే ఆక్యుపెన్సీ ఉండాల‌ని చెప్పారు.కోవిడ్ నిబంధనలు పాటించ‌టంతో పాటుగా ఒమిక్రాన్ ప్ర‌మాదాన్ని కూడ గుర్తించి త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆదేశించారు.లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Alipiri Footpath Wildlife Scientists Visit: ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు..?

StuntMan Badri Donation janasena : పవన్ కళ్యాణ్ కు విరాళం అందించిన స్టంట్ మ్యాన్ బద్రి | ABP Desam

Nara Bhuvaneswari on Chandrababu Arrest : 19రోజులుగా చంద్రబాబును ఎందుకీ నిర్బంధం | ABP Desam

ISKCON "Sells Cows To Butchers" : సంచలన వ్యాఖ్యలు చేసిన Maneka Gandhi | ABP Desam

ISKCON

YSRCP MLA Perni Nani : పచ్చటిపొలాలను అమరావతి పేరుతో నాశనం చేశారన్న పేర్ని | ABP Desam

టాప్ స్టోరీస్

ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?

Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్‌ రికార్డు బ్రేక్‌, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!

Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?

Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?