అన్వేషించండి
MLA Warning To Journalist : విలేకరికి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వార్నింగ్..
వరదల్లో కూడా రాజకీయం చేయడం ఆ పేపర్ కి మాత్రమే చెల్లిందని తీవ్రంగా మండిపడ్డారు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. తప్పుడు రాతలు రాస్తే జాగ్రత్త.. నువ్వు నీ ఫ్యామిలీ కోవూరు నియోజకవర్గంలో ఉండలేరు అంటూ ఓ విలేకరిని హెచ్చరించారు. వరద సహాయక చర్యల్లో తాము ముమ్మరంగా పాల్గొంటుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు కనపడ్డం లేదని ఓ మీడియాలో వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో తాను హాజరైతే తప్పుడు రాతలు రాశారని అన్నారు.
నెల్లూరు
![Pawan Kalyan Winnning From Pithapuram | కోస్తాంధ్రలో కూటమిదే హవా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/065a653212be71646bb44d09375fc5311717493769051953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
![Nellore Politics Narayana vs Anil Kumar Yadav: నెల్లూరు నగరంలో పోటీ విషయమై నారాయణ, అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/5322a724c6c44f37fa123e6b2a345d821704210029895360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
నెల్లూరు నగరంలో పోటీ విషయమై నారాయణ, అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు
![RTC Bus Driver Attacked In Nellore Kavali: డ్రైవర్ పై దాడి, కేసు నమోదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/28/20732d0d33431afea70aad46f32460591698479812213360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
RTC Bus Driver Attacked In Nellore Kavali: డ్రైవర్ పై దాడి, కేసు నమోదు
![MLA Kotamreddy Fires On Police: పోలీసులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/09/7bf34654484de1605030b0c5f1b592551694275114044360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
MLA Kotamreddy Fires On Police: పోలీసులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
![Kakani Govardhan Reddy Satires On Nara Lokesh: లోకేష్ యువగళంపై కాకాణి సెటైర్లు](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
Kakani Govardhan Reddy Satires On Nara Lokesh: లోకేష్ యువగళంపై కాకాణి సెటైర్లు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion