అన్వేషించండి
YCP MLA Protest at Drainage : కాలువ సమస్య తీర్చేవరకూ కదిలేది లేదు | ABP Desam
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి రంగంలోకి దిగారు. రైల్వే అధికారుల వైఖరిని, కార్పొరేషన్ అధికారుల తీరును నిరసిస్తూ మురికి గుంటలో దిగుతున్నానని చెప్పి మరీ డ్రైనేజీలోకి దిగి కూర్చున్నారు. సమస్య పరిష్కారం కోసం లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు అక్కడినుంచి కదిలేది లేదన్నారాయన
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ప్రపంచం





















