అన్వేషించండి
ఆనందయ్యను నిలదీసిన గ్రామస్థులు
నెల్లూరు జిల్లా కృష్ణాపట్నంలో ఆనందయ్య ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఆనందయ్య మందు పంపిణీ చేయడానికి వీల్లేదన్న గ్రామస్థులు. ఎలాంటి అనుమతులు లేకుండా మందు పంపిణీ చేయొద్దని గ్రామస్థులు అన్నారు.ఒమిక్రాన్ రాకముందే ఒమిక్రాన్ మందు ఏంటని ప్రశ్నించారు.ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి కొత్త వ్యక్తులు ఆనందయ్య మందు కోసం వస్తున్నారని చెప్పారు. దీని వల్ల గ్రామంలో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయన్నారు గ్రామస్థులు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement





















