అన్వేషించండి
Advertisement
Penna River: పట్టుజారితే అంతే ..నెల్లూరులో డేంజర్ సెల్ఫీలు.. |
నెల్లూరు పెన్నా నదికి వరద పోటెత్తడంతో ఇలా యువత నది వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగుతోంది. ఇటీవల నెల్లూరు జిల్లాలో కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేస్తున్నారు. గూడ్స్ రైళ్లకోసం వేస్తున్న ఈ రైల్వే లైనుకోసం పెన్నాపై కొత్త వంతెన కూడా నిర్మించారు ప్రస్తుతానికి వంతెన ప్రారంభించకపోయినా, దానిపైకి ఎక్కేందుకు అవకాశం ఉంది. దీంతో ఇదిగో ఇలా యువత నిర్మాణంలో ఉన్న ఆ వంతెనపైకి ఎక్కి సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. అయితే ఒక్కసారి పట్టుతప్పి పెన్నా ప్రవాహంలో పడితే ప్రాణం దక్కదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
నెల్లూరు
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
నెల్లూరు నగరంలో పోటీ విషయమై నారాయణ, అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు
RTC Bus Driver Attacked In Nellore Kavali: డ్రైవర్ పై దాడి, కేసు నమోదు
MLA Kotamreddy Fires On Police: పోలీసులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Kakani Govardhan Reddy Satires On Nara Lokesh: లోకేష్ యువగళంపై కాకాణి సెటైర్లు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion