అన్వేషించండి
Online Order Fraud: చెప్పులు ఆర్డరిస్తే అవి వచ్చాయి.. చూసి షాకైన కస్టమర్ | ABP Desam
నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన ఆరిఫ్ అనే కుర్రాడు ఆన్ లైన్ లో చెప్పులు ఆర్డర్ చేశాడు. నెక్స్ట్ డే పార్సిల్ వచ్చాక క్యాష్ కట్టేసి డెలివరీ తీసుకున్నాడు. పార్సిల్ ఓపెన్ చేశాక అందులో ఉన్న వాటిని చూసి ఖంగుతిన్నాడు. ఇంతకీ ఏం వచ్చాయంటే..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్స్టైల్
సినిమా





















