అన్వేషించండి
MLA Kotamreddy Sridhar Reddy Gunmen Return Gift: రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కోటంరెడ్డి
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన భద్రతను ప్రభుత్వం కుదించింది. అయితే మిగిలి ఉన్న ఇద్దరు గన్ మెన్లను కూడా తాను సరెండర్ చేస్తున్నానని, ఇది తాను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అంటూ కోటంరెడ్డి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
వ్యూ మోర్





















