అన్వేషించండి
Ganja cultivation in Nellore : ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచిన నెల్లూరువాసి | DNN | ABP Desam
నెల్లూరులో ఓ వ్యక్తి వేసిన పెరటితోట చర్చకు దారి తీసింది. అదేంటీ పెరటితోటలపై చర్చలెందుకు అంటారా వేసింది గంజాయి పంట కాబట్టి. నెల్లూరు, జనార్ధన్ రెడ్డి కాలనీలో సయ్యద్ రవూఫ్ అనే వ్యక్తి గంజాయి మొక్కలను ఇంటిలో పెంచుతున్నారని తెలుసుకుని SEB అధికారులు అక్కడికి చేరుకున్నారు. మొక్కలను స్వాధీనం చేసుకుని రవూఫ్ పై కేసు నమోదు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రికెట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్





















