అన్వేషించండి
Advertisement
Nellore Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను పర్మినెంట్ చేయాలంటూ ఉద్యమబాట.|ABP Desam
రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను పర్మినెంట్ చేయాలంటూ ఉద్యమబాట పట్టారు. ఓవైపు ఉపాధ్యాయుల నిరసనతో PRC రగడ ఇంకా సమసిపోకముందే,ఇటు కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో Nellore జిల్లాలో కూడా AP మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. అయితే నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్ లో పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ క్రమంలో నిరసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తమని ఈడ్చుకెళ్లారని, తమకి గాయాలయ్యాయని చెప్పారు మహిళలు.
ఆంధ్రప్రదేశ్
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్ కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion