అన్వేషించండి
CPM Leaders Arrest : పోలీసు పహారా మధ్య నెల్లూరు..నిరసనకారుల అరెస్ట్ | DNN | ABP Desam
నెల్లూరులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా వామపక్ష నేతలు ఆందోళనలు చేపట్టారు. జెన్ కో ప్రైవేటీకరణను ఆపాలంటూ వారంతా ఆందోళనకు దిగారు. సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసుల్ని పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించారు.
వ్యూ మోర్





















