News
News
X

Minister Mekapati : నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి

By : ABP Desam | Updated : 24 Nov 2021 06:42 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి మేకపాటి పర్యటించారు. రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకు కాన్వాయ్ లో వెళ్లారు మంత్రి. అయితే వరదల వల్ల ఇప్పటికి కూడా ఆత్మకూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. వీర్లగుడిపాడు వద్ద వరదనీరు నిలిచిపోయి ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరద తీవ్రంగా ఉన్నప్పుడు పునరావాస కేంద్రంల్లో తలదాచుకున్న గ్రామస్తులు, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నడుంలోతు నీళ్లలోనే ఊరికి చేరుకున్నారు. వారిని చూసేందుకు మంత్రి ఇలా పడవలో, జేసీబీలో ప్రయాణం చేసి వెళ్లారు. అప్పారావుపాలెం గిరిజన కాలనీకి వెళ్లేందుకు కిలోమీటర్ మేర బురదనేలపైనే మంత్రి నడిచి వెళ్లారు. ఓచోట మంత్రి ఏమాత్రం ఆధారంలేకుండా పిట్టగోడపై నిలబడి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. వారందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. ప్రభుత్వం తరపున ఇప్పటికే పరిహారం అందించామని, ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.

సంబంధిత వీడియోలు

Nellore Roads Protest: బురద రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు

Nellore Roads Protest: బురద రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు

Nellore Navratri Utsavalu: నెల్లూరులో అందంగా అమ్మవారి అలంకరణ

Nellore Navratri Utsavalu: నెల్లూరులో అందంగా అమ్మవారి అలంకరణ

Nellore Tiktok Marriage: రెండో భార్యకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిన భర్త

Nellore Tiktok Marriage: రెండో భార్యకు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిన భర్త

Nellore love story| ప్రేమించి మోసం చేసిన ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు | ABP Desam

Nellore love story| ప్రేమించి మోసం చేసిన ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు | ABP Desam

Ganja cultivation in Nellore : ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచిన నెల్లూరువాసి | DNN | ABP Desam

Ganja cultivation in Nellore : ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచిన నెల్లూరువాసి | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!