అన్వేషించండి
Anam Ramanarayana Reddy Interview: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపే లక్ష్యం..!
గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం గతంలో లేకపోయినా తాము ఎమ్మెల్యేలుగా గ్రామాల్లోకి వెళ్లేవాళ్లమని, ఇప్పుడు ప్రభుత్వం తరఫున వెళ్తున్నామని... రెండింటికీ అంతే తేడా అంటున్నారు... వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు తప్పక సాధిస్తామంటున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్




















