అన్వేషించండి
Aanam Counter: Nedurumalli Ramkumar కు ఆనం స్ట్రాంగ్ కౌంటర్ | AndhraPradesh | NewDistricts|ABP Desam
Nellore జిల్లా Venkatagiri MLA Aanam RamanarayanaReddy... Nedurumalli Ramkumar పై Hot Comments చేశారు. వెంకటగిరిలో తనకు సెంటు భూమైనా లేదని, అలాంటప్పుడు తన స్వార్థం కోసం వెంకటగిరి నియోజకవర్గాన్ని విభజించి పాలించాల్సిన అవసరం లేదన్నారు. New Districts పై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్స్టైల్
సినిమా





















