అన్వేషించండి
Nara Lokesh Yuvagalam 200 Days: నేటితో మరో మైలురాయి దాటుతున్న యువగళం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నేటితో 200వ రోజుకు చేరుకోబోతోంది. ఈ మైలురాయి రోజున... కుటుంబసభ్యులు కూడా పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి ఈ విషయాన్ని చెప్పారు. తల్లి ఆశీర్వాదంతోనే యువగళం పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
వ్యూ మోర్




















