News
News
X

Tirumala Srivari Brahmotsavalu: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సూర్యప్రభ వాహన సేవ

By : ABP Desam | Updated : 13 Oct 2021 04:54 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏడోరోజు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఇంతటి మహత్య్మం కలిగిన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

సంబంధిత వీడియోలు

Nandamuri Balakrishna At Vijayawada: అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ

Chandrababu On KCR National Party: కేసీఆర్ జాతీయ పార్టీ గురించి అడిగినప్పుడు చంద్రబాబు రియాక్షన్

కలియుగ వైకుంఠనాధుడి అభిషేకాల కోసం ఇంత పెద్ద పశుసంపద

Tirumala Srivari Kalyanotsavam : శ్రీనివాసకల్యాణం ఎప్పుడు మొదలైంది ఏంటీ ప్రత్యేకత? | DNN | ABP Desam

Vijayawada Teppotsavam : ప్రకాశం బ్యారెజీలో లక్ష క్యూసెక్కుల నీరు | ABP Desam

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Samsung Axis Bank Card: సంవత్సరం మొత్తం క్యాష్‌బ్యాక్‌లు - శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఆఫర్లు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!