అన్వేషించండి
Muncipal Workers Arrested At Vijayawada: విజయవాడలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన మున్సిపల్ కార్మికుల అరెస్ట్
విజయవాడలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి వందలాదిగా కార్మికులు రావటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాటలో ఓ కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయారు. కార్మికులను, సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిని హనుమాన్ పేట కల్యాణమండపంలో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















