అన్వేషించండి
Minister Seediri Appalaraju CM Jagan Mask: సీఎం మాస్క్ పెట్టుకున్న మంత్రి
ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు..... అక్కడ తన మొహానికి సీఎం జగన్ మాస్క్ పెట్టుకున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. గత 14 ఏళ్లల్లో ఒక్క పోర్టుకుగానీ, హార్బర్ కు గానీ చంద్రబాబు శంకుస్థాపన చేసినట్టు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
వ్యూ మోర్





















