అన్వేషించండి
Minister RK Roja on Chandrababu Arrest |జనసేన- టీడీపీ పొత్తు అంశంపై పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు
టీడీపీకి నందమూరి కుటుంబం నాయకత్వం వహించడాన్ని చంద్రబాబు, ఆయనను సపోర్ట్ చేసే ఎల్లో మీడియా సహించబోదని మంత్రి రోజా అన్నారు. అందుకే ఎన్టీఆర్, బాలకృష్ణలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ-జనసేన పొత్తుపై తీవ్ర విమర్శలు చేశారు.
వ్యూ మోర్





















