అన్వేషించండి
Advertisement
East Goadavari: తూర్పుగోదావరి జిల్లా గౌరీదేవిపేట దగ్గర మావోయిస్టు కరపత్రాలు
తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేట ప్రధాన రహదారి దగ్గర మావోయిస్ట్ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 8 తేదీ వరకు పీఎల్‌జీఏ మావోయిస్టు 21వ వార్షిక వారోత్సవాలను పల్లెల్లో పట్టణాల్లో ఘనంగా నిర్వహించాలని కరపత్రాలు కనిపించాయి. చర్ల ఏరియా కమిటీ, భారత మావోయిస్టు పార్టీ పేరుతో ఈ లేఖలు వెలుగు చూడటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion