అన్వేషించండి
తన తల్లి పై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి రియాక్ట్ అయిన నారా లోకేష్...
నారా లోకేష్ తన తల్లి పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యాలను ఉద్దేశించి మాట్లాడారు. మీకు మానవత్వం ఉంది అని నిలదీశారు...మీ ఇంట్లో తల్లి గురించి ఇలానే మాట్లాడతారా..చిత్తశుద్దితో 50లక్షలు ఖర్చు చేసి వరద బాదితులను ఆదుకున్నారని చెప్పారు. మాయ మాటలతో తిరిగే బ్యాచ్ మీది,వరదల్లో వైసీపీ నేతలు ఇంట్లో కుర్చొని పేకాట ఆడుకున్నారని ఆరోపించారు...బియ్యం బ్లాక్ లో అమ్ముకునన్నారని అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్























