అన్వేషించండి
Advertisement
Meda Vijaya Shekar Reddy : వరద సమయంలో రాజకీయాలు చేయడం తగదన్న వైసీపీ నాయకులు
అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం లో వైసీపీ ఇసుక మాఫియా కారణమని ప్రతిపక్షాలు ఆరోపణలు నిరాధారం అని, వరద బాధితులకు ఆపన్నహస్తం అందించాల్సిన పరిస్థితి లో రాజకీయాలు చేయడం తగదని రాజంపేట వైసీపీ నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి అన్నారు. రాజంపేట సుండుపల్లి మండలంలో దాదాపు వరద బాధితులకు 380 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇంత వేగంగా విపత్తు సమయంలో స్పందించలేదని, తుఫాను వచ్చిన వారం రోజులకే పరిహారం చెక్కులు బాధితులకు అందాయన్నారు.
కర్నూలు
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion