అన్వేషించండి
Pathikonda MLA Followers Hulchul: అమకతాడు టోల్ ప్లాజ్ వద్ద వైసీపీ నాయకుల వీరంగం | ABP Desam
పత్తికొండ ఎమ్మెల్యే అనుచరులు టోల్ గెట్ వద్ద హల్చల్ సృష్టించారు.ఎమ్మెల్యే కారు వస్తుందన్న విషయం తెలుసుకున్న టోల్ సిబ్బంది గెట్ ను తెరిచి ఉంచారు. అనంతరం గేటు వెంటనే ఆటోమేటిక్ గా ముసుకపోయింది. ఎమ్మెల్యే కారు వెనకాలే వస్తున్న అనుచరులు మేము ఎమ్మెల్యే కు చెందిన మాన్షులమని గేటు ముస్తారా అంటూ సిబ్బందిపై కార్లో ఉన్న కట్టెలు తీసుకొని సిబ్బందిపై దాడికి దిగారు.కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజా వద్ద వైసిపి నాయకులు కట్టెలతో దాడికి దిగడం కలకలం రేపుతోంది.
కర్నూలు
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion