అన్వేషించండి
Lawyer Passes Away in a Suspicious Manner: తెలంగాణ అడ్వకేట్ అనుమానాస్పద మృతి | ABP Desam
Kurnool సమీపంలోని Nannuru Toll Gate వద్ద Telangana HighCourt Advocate ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మరణించారు. 3 రోజులుగా ఆయన కనపడట్లేదని సమాచారం. ఇవాళ ఉదయం పొలంలో మృతదేహం కనబడిందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం



















