అన్వేషించండి
Kurnool Jail Prisoner Escaped: వారంలో ఇది రెండో సారి... దొరికితే ఇక అంతే | ABP Desam
Kurnool Jail నుంచి హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన నాని మళ్లీ జైల్ నుంచి తప్పించుకున్నాడు. ఫిబ్రవరి 12న జైలుకెళ్లిన నాని.. మార్చి 12న కొందరు ఖైదీలను రిలీజ్ చేసినప్పుడు గోడ దూకి వారితో కలిసిపోయాడు. కానీ జైలు సిబ్బంది గుర్తించి నానిని వెంటనే పట్టుకున్నారు. తాజాగా మళ్లీ బాత్రూంకి వెళ్తానని చెప్పి గోడ దూకి పారిపోయాడు. ఇంతకుముందు చెట్లు ఎక్కే అలవాటు ఉన్నందున నానికి గోడ దూకడం సులువైందని పోలీసులు భావిస్తున్నారు.
వ్యూ మోర్





















