అన్వేషించండి
Advertisement
Kadapa Police : నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద బందోబస్తు
కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద బందోబస్తు ఏర్పాటు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకుండా 24 గంటలూ విధుల్లో ఉంటూ పహారా కాస్తున్న పోలీసులు. మాండవ్య నదీ పరివాహక ప్రాంతాలలో పర్యటించి నది ఒడ్డున నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన. రాయచోటి, రైల్వే కోడూరు మండల పరిధిలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటల వద్దకు ప్రజలు ఎవ్వరూ వెళ్లకుండా సిఐ లు, ఎస్సై లు మరియు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కర్నూలు
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement