అన్వేషించండి
Holi Variety Tradition in Kurnool District: అలా చేయడం వాళ్లకి దైవకార్యమంట..! @ABP Desam
Kurnool జిల్లా Adoni మండలం Santhekudluru గ్రామంలో తరతరాలుగా Holi పండుగను వెరైటీగా జరుపుకుంటారు. తాము కోరిన కోరికలు తీరితే పురుషులు చీర కట్టుకుంటారు. jewellery ధరిస్తారు. అలా స్త్రీ వేషంలోనే ఆలయానికి వెళ్లి రతీ మన్మథులకు పూజలు చేస్తారు. పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తారు. రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. మగవారు స్త్రీల మాదిరిగా వేషాలు వేసుకుని పూజలు చేయడం దైవకార్యంగా భావిస్తామని చెబుతున్నారు. ఇవాళ హెలీ సందర్భంగా వేదపండితులు ఆలయంలో రతీమన్మథులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
కర్నూలు
![Pawan Kalyan Winnning From Pithapuram | కోస్తాంధ్రలో కూటమిదే హవా..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/065a653212be71646bb44d09375fc5311717493769051953_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion