అన్వేషించండి
Clashes happened in Holagunda Again:కర్నూలు జిల్లా హోలగుందలో రాళ్లదాడికి దిగిన ఇరువర్గాలు| ABP Desam
Kurnool District Holagunda లో తిరిగి ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మొదలైన గొడవలు ఈ రోజూ కొనసాగాయి. పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాటు చేసినా పోలీస్ స్టేషన్ ఎదుట రాళ్లదాడికి దిగాయి ఇరువర్గాలు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం



















