Kinjarapu Atchannaidu | కార్యకర్తలు అధైర్యపడొద్దు..అధికారులు గౌరవంతో మీ పని చేసేలా చేస్తా..!
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలు ఎన్నో అవమానాలు భరించారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు ధైర్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లండి. అధికారులతో గౌరవంగా మీ సమస్య విని..పని పూర్తి చేసేలా తాను బాధ్యత తీసుకుంటానని ఆయన అన్నారు.