అన్వేషించండి
Advertisement
JC Prabhakar Reddy Fire on YSRCP Legal Advisor | వైసీపీ లీగల్ అడ్వైజర్‌పై జేసీ ఫైర్ | ABP Desam
ఎన్నికలవేళ తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్‌వో కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా అక్కడికి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆర్‌వో కార్యాలయం సమీపానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన ఇరు పార్టీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. స్క్రూటినీలో వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వైజర్ ఒక పెద్ద తప్పుని పట్టుకున్నాడని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion