News
News
X

Janasena PawanKalyan Voice Note : ప్రణయ్ తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో పవన్ కల్యాణ్ వీడియో | ABP Desam

By : ABP Desam | Updated : 09 Nov 2022 12:30 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట నుంచి గతంలో జనసేన తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన బలికిరి ప్రణయ్ కుమార్ ను వైసీపీ నేతలు హత్య చేశారంటూ ఆయన తల్లి వరలక్ష్మి పవన్ కల్యాణ్ కలిసి ఫిర్యాదు చేశారు. అందరూ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నా జనసేన తరపున తన కుమారుడు నిలబడినందుకే చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరలక్ష్మిని ఓదార్చిన పవన్ ఆమెకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత ఫ్యూడలిస్టిక్ కోటలు బద్ధలు కొడదామంటూ ఓ వీడియోను విడుదల చేశారు.

సంబంధిత వీడియోలు

Chandrababu at Polavaram : పర్యటనను పోలీసులు అడ్డుకోవటంపై చంద్రబాబు ఆగ్రహం | ABP Desam

పోలవరంలో ఉద్రిక్తత | High Tension at Polavaram Over Police Stops Chandrababu Naidu | ABP Desam

Mopidevi Venkataramana : నెగటివ్ థాట్ తోనే అన్నీ చూస్తే నష్టం ఎవరికి..? | DNN | ABP Desam

Pydibhimavaram Factories Pollution : పైడిభీమవరంలో ఘోరంగా పొల్యూషన్ | DNN | ABP Desam

Tirupati SP Interview on Red Sandal : ఇన్ఫ్మర్మేషన్ ఉంది కింగ్ పిన్ ను పట్టుకుంటాం| DNN | ABP Desam

టాప్ స్టోరీస్

Two States Poitics : ఏపీలో దత్తపుత్రుడు - తెలంగాణలో దత్తపుత్రిక ! "దత్తత" రాజకీయం వర్కవుట్ అవుతోందా ?

Two States Poitics  : ఏపీలో దత్తపుత్రుడు - తెలంగాణలో దత్తపుత్రిక !

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Hyderabad Crime News: హెచ్సీయూలో దారుణం, థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రౌఫెసర్ అత్యాచారయత్నం!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి