అన్వేషించండి
IVF Cows at Tirumala | TTD | ఆవుల్లో అద్దె గర్భాలు.. ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోండి | ABP
IVF Cows at Tirumala | TTD అద్దె గర్భం... మనుషుల్లో ఈ ప్రక్రియ ద్వారా పిల్లల్ని కనడం ఇప్పుడు వింతేమీ కాదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం... శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సహకారంతో ఐవీఎఫ్, సరోగసీ లాంటి విధానాల్ని ఆవుల్లో అమలు చేస్తోంది. పిండమార్పిడి విధానంలో గోవులను పుట్టిస్తోంది. టీటీడీ ఎందుకిలా చేస్తోందో ఈ వీడియోలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
వ్యూ మోర్





















