అన్వేషించండి
ఐటి మంత్రి కి టెక్నాలజీ తో స్వాగతం ....!!!
ఐటి మంత్రి మేకపాటి కి నెల్లోర్ జిల్లాలో ఘన స్వాగతం పలికారు . ఆయన ఐటి మంత్రి కావడం వలన అక్కడి కార్యకర్తలు చాలా భిన్నంగా ఆలోచించారు . ఆయనకి స్వాగతం పలికే సంధర్భం లో డ్రోన్ తో తేబడిన పూలమాలతో సత్కరించారు . డ్రోన్ తో తెచ్చిన పూలమాలని చూసి ఆ మంత్రి ఆశ్చర్యపోయారు . ఇది చాలా భిన్నంగా చేసిన ఆహ్వానం . ఇప్పుడు ఈ వీడియొ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది .
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















