అన్వేషించండి
Advertisement
Ippatam Villagers Love For Pawan Kalyan: పవన్ చిత్రపటానికి పాలాభిషేకం | Janasena| ABP Desam
Guntur జిల్లా Tadepalli మండలం Ippatam గ్రామస్థులు Janasena అధ్యక్షుడు PawanKalyan చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ గ్రామంలో Janasena Formation Day సభ నిర్వహించడం ద్వారా జాతీయస్థాయిలో తమకు గుర్తింపు వచ్చేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా గ్రామ అభివృద్ధికి జనసేన ట్రస్ట్ నుంచి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని వివిధ పనులకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీనివాసరావు.... ప్రేమతో ఓట్లు అడిగే విధానానికి పవన్ నాంది పలికారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
Nara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion