అన్వేషించండి
Home Minister Taneti Vanitha : అనంతపురం పీటీసీ లో స్పష్టం చేసిన ఏపీ హోంమంత్రి | ABP Desam
ఇటీవల పెరిగిపోతున్న ఆన్లైన్ లోన్ ఆప్స్ నిర్వాహకుల ఆట కట్టిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత , రాష్ట్ర డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆన్లైన్ లోన్స్ అంశంపై మాట్లాడిన హోంమంత్రి...ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. లోన్ ఆప్స్ ఆగడాలను అడ్డుకునేందుకు వారి ఆట కట్టించేందుకు ఓ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని హోంమంత్రి తెలిపారు
ఆంధ్రప్రదేశ్
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా? డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















