అన్వేషించండి
High Tensions at Kuppam | కుప్పంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం |ABP Desam
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన ఉద్రిక్తంగా మారింది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం లో వందల మంది పోలీసుల మోహరించారు. టీడీపీ పర్యటనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ... టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
వ్యూ మోర్





















