Krishna జిల్లా Nuziveedu లో High Tension నెలకొంది. YCP MLA, నియోజకవర్గ TDP ఇన్ ఛార్జ్.... ఇద్దరు అభిృద్ధిపై సవాళ్లు చేసుకున్నారు. బహిరంగ చర్చకు సై అంటే సై అన్నారు. దీంతో పోలీసులు ముందుజాగ్రత్తగా ఇరువర్గాలకు చెందినవారిని అరెస్ట్ చేశారు. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. TDP నేతలను గాంధీబొమ్మ సెంటర్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. YCP MLA Pratap Apparao ను సైతం ఇంటికే పరిమితం చేశారు.
Antarvedi Beach: సఖినేటి పల్లి మండలంలో కోతకు గురువుతున్న తీరప్రాంతం|ABP Desam
TDP Statewide Protest: మహిళలకు ఏపీలో భద్రత లేదంటూ టీడీపీ నాయకుల ఆందోళన | ABP Desam
JC Prabhakar vs Palle Raghunadh: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ | ABP Desam
Satyam Babu Asks For Help: ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన అయేషా మీరా కేసు నిర్దోషి సత్యంబాబు | ABP Desam
Nellore to Kanyakumari Cycle ride: కిలోమీటర్ కు ఓ మొక్క నాటేలా మారథాన్ సైకిల్ టూర్|ABP Desam
Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ
Anantapuram Politics: ఉమ్మడి అనంతలో పొలిటికల్ హీట్- జేసీ ప్రభాకర్రెడ్డి వర్సెస్ పల్లె రఘునాథ్
Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam