Pawan kalyan Bullet Proof Cars: డిప్యూటీ సీఎం పవన్ కు భద్రత పటిష్ఠం..అధికారులతో సమావేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రేపే బాధ్యతలను స్వీకరించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్ కు అధికారులు, జనసేన నాయకులు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ భద్రత కోసం Y+ సెక్యూరిటీ పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో కాన్వాయ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.