అన్వేషించండి
Gummanuru Jayaram Resigns To YSRCP: వైసీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా, TDP లో చేరబోతున్నట్టు ప్రకటన
వైకాపా(YSRCP)కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు మంగళగిరిలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ విధానాలతో విసుగుచెందానని గుమ్మనూరు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Maoist Commander Hidma Encounter in AP | ఏపీలో భారీ ఎన్కౌంటర్ | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
తెలంగాణ
రాజమండ్రి





















