Government Employees Transfer Issues | ట్రాన్స్‌ఫర్ల కోసం ఉద్యోగుల పైరవీలు
ఎవరి ఊహకి అందని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. గెలిచిన అభ్యర్థుల చుట్టూ ప్రభుత్వ అధికారులు. చుట్టూ పైరవీలు ప్రారంభించారు బదిలీల కోసం రకరకాల సిఫార్సులతో ఇతర ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంచే విధంగా ట్రాన్స్ఫర్ ల కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చుట్టూ పైరవీలు చేస్తున్నారు దీంతో ఆ ఎమ్మెల్యేలు గానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి శ్రీకాకుళం నుండి ప్రభుత్వ అధికారులు బదిలీలపై ఏబీపీ ప్రత్యేక కథనం.