Anantapur జిల్లా Hindupur లో నివాసముంటున్న తమిళులు... తమ ఆరాధ్యదైవమైన సుబ్రహ్మణ్యస్వామి కోసం ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు చేశారు. ఏటా తంగుని నక్షత్రం రోజున జరుపుకునే సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవాన్ని హిందూపురంలో నిర్వహించారు. తాము కోరుకున్న కోరికలు నెరవేరినందుకు మొక్కు చెల్లించుకున్నట్టుగా చాలా మంది ఒంటికి చూలాలు గుచ్చుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. హరోంహర అనే నినాదాలతో పట్టణవీధులు మారుమోగాయి. తమిళుల ఆచారాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. కొంతమంది Dasavatharam లో Kamal Hasan ను గుర్తు చేసుకున్నారు.
Kalyanadrugram TDP Leaders Protest: గ్రూపు రాజకీయాలు పార్టీని దెబ్బతీస్తున్నాయి|ABP Desam
Lokesh Imitates Balakrishna: జగన్ పాలనపై విజయనగరం బహిరంగ సభలో లోకేష్ సెటైర్లు | ABP Desam
Peddireddy Satires On Chandrababu: 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తథ్యమన్న పెద్దిరెడ్డి| ABP Desam
JC Prabhakar Reddy Protest: మురుగునీటి కాలువ నిర్మాణం ఆపాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన| ABP Desam
Tensed Situations At Konaseema: జిల్లాకు పేరు మార్పుపై ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలు | ABP Desam
Russia Ukraine War : ఉక్రెయిన్పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !