అన్వేషించండి
Farmer Weird Protest for Pension: పెన్షన్ కోసం మెడలో కూరగాయల దండ | ABP Desam
ఒకటో తేదీన రావాల్సిన పింఛన్ వారమైనా రాకపోవటంతో Tirupati జిల్లాకు చెందిన ఓ రైతు దామోదర్ నాయుడు వినూత్న నిరసన చేపట్టారు. తాను పండించిన పండ్లు, కూరగాయలతో ఓ మాలను ధరించి తన స్వగ్రామమైన దానమూర్తిపల్లె నుంచి మండల కేంద్రమైన చంద్రగిరి వరకు 17 కిలోమీటర్లు కాలినడకన వచ్చారు. చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని పింఛన్ మంజూరు చేయాలంటూ వినతిపత్రం అందించారు. ఆ తర్వాత కార్యాలయం బయట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















