అన్వేషించండి
Advertisement
Duvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABP
నలభైఏళ్లుగా టెక్కలి నియోజకవర్గంలో టీడీపీ చేయలేని పనిని..ఎమ్మెల్యే కాకున్నా ఐదేళ్లలో చేసి చూపించామంటున్నారు టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్. టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు ఈ సారి ఓటమి తప్పందంటున్న దువ్వాడ...టెక్కలిలో తమ అభివృద్ధి ప్రణాళికలు ఏంటో కూడా వివరించారు. తన భార్య చేశారంటూ వినిపిస్తున్న వ్యాఖ్యలపై, వస్తున్న విమర్శలకు దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన వివరణ ఈ ఇంటర్వ్యూలో.
ఆంధ్రప్రదేశ్
తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
మొబైల్స్
ట్రెండింగ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement