అన్వేషించండి
Srisailam: కాత్యాయనీ అలంకార రూపంలో భ్రమరాంబాదేవి
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. నవదుర్గ అలంకార రూపంలో ఆరవ రూపమైన కాత్యాయనీ అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కాత్యాయని అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. హంసవాహనాదీసులైన స్వామివారికి అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















