అన్వేషించండి
Dance Master Chaitanya Mother Emotional: నా కొడుకు నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు..!
డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవడం... అతని కుటుంబీకులను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. తల్లి లక్ష్మీరాజ్యం... దుఖంలో మునిగిపోయారు. డబ్బులు కావాలంటే ఇచ్చేవాళ్లం కదా అంటున్నారు. తన కొడుకు మోసం చేశాడంటూ కన్నీరు పెడుతున్నారు. చైతన్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్
ప్రపంచం
ప్రపంచం
Advertisement
Advertisement





















