అన్వేషించండి
Advertisement
Chandrababu bought Tomatoes : కుప్పం పర్యటనలో చిన్నగొల్లపల్లిలో చంద్రబాబు | DNN | ABP Desam
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసింది. పర్యటనలో చివరిలో చంద్రబాబు చిన్న గొల్లపల్లిలో పర్యటించారు. అక్కడున్న టమోటా రైతులను పలకరించిన చంద్రబాబు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధర దొరకటం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడిన రైతు దగ్గర ఉన్న టమోటాలు కొనుగోలు చేసిన చంద్రబాబు అక్కడున్న మహిళలకు వాటిని అందచేశారు.
ఆంధ్రప్రదేశ్
Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డి
Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP
Nandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABP
RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
సినిమా
న్యూస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets