అన్వేషించండి
Chalo Vijayawada: విజయవాడకు పోటెత్తిన ఉద్యోగుల ఏరియల్ వ్యూ విజువల్స్ | ABP Desam
తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే దాకా వెనక్కి తగ్గేది లేదనే వైఖరితో ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కుతున్నారు. విజయవాడకు వేలాదిగా చేరుకున్నారు. నగర వీధులన్నీ ఉద్యోగులతో నిండిపోయాయి. కొన్ని బిల్డింగ్స్ పైనుంచి తీసిన విజువల్స్ చూస్తే... ఉద్యోగులు ఎంత పెద్దఎత్తున వచ్చారో అర్థమవుతోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు






















