అన్వేషించండి
Advertisement
Chalo Vijayawada: విజయవాడ నగరంలో హై టెన్షన్ | PRC GO| AP Govt| ABP Desam
విజయవాడ నగరంలో హైటెన్షన్ వాతావరణం కనబడుతోంది..చలో విజయవాడకు ఉద్యోగ సంఘాలన్నీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ నగరాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.అర్ధరాత్రి నుంచి ప్రధాన రహదారులపై సిబ్బందిని భారీగా మోహరించారు. వాహనాలను చెక్ చేస్తున్నారు. నగర కమిషనర్ కాంతి రాణా స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion