Cat Dies | గన్నవరంలో పిల్లి కోసం రెండు కుటుంబాల మధ్య గొడవ | ABP Desam
Written By : ABP Desam | 30 Jun 2023 02:46 PM (IST)
కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ పిల్లికి పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఈ విజువల్స్ లో కనిపించే పిల్లిని గన్నవరం మండలం విఎన్ పురం కాలనీ లో షేక్ చానా కుటుంబం పెంచుకునేది.